అనకాపల్లిలో మరో కీచక టీచర్‌
సాక్షి, విశాఖపట్నం:  విద్యాబుద్ధులు బోధించే టీచర్లే పెడదోవ పడుతున్నారు. క్రమశిక్షణ నేర్పించాల్సిన ఉపాధ్యాయులే అడ్డదిడ్డంగా వ్యవహరిస్తున్నారు. మంచీచెడూ వ్యత్యాసాలు తెలిసిన వాళ్లే తప్పుదారి పడుతున్నారు. విద్యార్థులను నిరంతరం పర్యవేక్షించాల్సిన వారి దగ్గరే పిల్లలకు కనీస రక్షణ కరువైన దుస్థితి ఏర్పడుతోం…
సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ కామెంట్స్...
దిశను కిడ్నాప్ చేసి, అత్యాచారం చేసి ఆపై హత్య చేసిన నిందితులు ఈ కేసులో అనేక కోణాల్లో దర్యాప్తు చేశాం..  నిందితులు మహ్మద్ ఆరిఫ్, శివ, నవీన్, చెన్నకేశవులను అరెస్ట్ చేశాం..  నవంబర్ 30వ తేదీన నిందితులను మేజిస్ట్రేట్‌ ఎదుట హాజరుపర్చాం..  అనంతరం చర్లపల్లి జైలుకు తరలించాం.  ఆ తర్వాత నిందితులను జైలు నుంచి క…
మసిపూసి మారేడుకాయ చేయడం
మసిపూసి మారేడుకాయ చేయడం ఇదివరకు విన్నాం... ఇప్పుడు చూస్తున్నాం... విజయవాడ నగర శివారు...నిడమానురు నెహ్రు నగర్ లో ఆరు సంవత్సరాల నుండి నడుస్తున్న సి.బి.సి.ఎం.సి. ప్రైమరీ స్కూలుని వార్డు సచివాలయం కోసం కాళీ చేయించిన అధికారులు. చేసేది ఏమి లేక పక్కనే షామిన టెంట్ వేసుకొని ఆరుబయటే పాఠశాల ని నడుపుతున్న ఉపాధ్…
'మరింత ప్రజాసేవ చేయాలని కోరుకున్నా'
సాక్షి, అనంతపురం :  పుట్టపర్తి సత్యసాయి 94వ జయంతి వేడుకలకు కేంద్ర రోడ్లు, రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ హాజరయ్యారు. ఈ సందర్భంగా గడ్కరీ మాట్లాడుతూ.. సత్యసాయి తన భోదనలతో మానవునిలో మానవత్వాన్ని, ఆధ్యాత్మికతను మేల్కొల్పారని తెలిపారు. విద్య, వైద్య, తాగునీటి రంగాలకు సత్యసాయి అందించిన సేవలు వెలకట్టలేనివ…
ఊహించని ప్రమాదంతో విషాదం
సాక్షి, హైదరాబాద్‌:  పచ్చని కుటుంబంలో ఊహించని ప్రమాదం పెను విషాదం రేపింది. గ్యాస్‌ సిలిండర్‌ మృత్యుపాశంగా మారి చిన్నారితో సహా ముగ్గురు కుటుంబ సభ్యులను బలి తీసుకుంది. గ్యాస్‌ సిలిండర్‌ లీకై మంటలంటుకున్న ఘటనలో తీవ్రంగా గాయపడిన చిన్నారి చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన దుండిగల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధి…
రాజ్‌కుమార్‌కు సినీ ప్రముఖుల చేయూత
సాక్షి, హైదరాబాద్‌‌:  మెగాస్టార్‌ చిరంజీవి నటించిన తొలి సినిమా 'పునాదిరాళ్లు'కు దర్శకత్వం వహించిన గూడపాటి రాజ్‌కుమార్‌ ప్రస్తుతం అనారోగ్యంతో మంచానపడి వైద్య ఖర్చులకు కూడా భారమైన పరిస్థితుల్లో ఉన్నారు. ఈ విషయాన్ని 'పునాదిరాళ్లకు పుట్టెడు కష్టాలు' శీర్షికతో 'సాక్షి' వెలుగులోకి …